Pawan Kalyan’s Strong Retort to Jagan’s Personal Comments.
#JaganMohanReddy
#PawanKalyan
#AndhraPradesh
#YSRCP
#Janasena
#Vijayawada
#YSJagan

జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అయ్యారు. తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని.. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను తెలుగు భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారని ఆవేశంతో అనలేదని..ఉద్దేశ పూర్వంగానే అన్నానని స్పష్టం చేసారు. తన మాటలను తప్పు బడుతున్న మంత్రి బొత్సా ముందుగా తమ నేతకు ఎలా మాట్లాడాలో చెప్పాలని సూచించారు.